కంకణాలకు ఉగాది పురస్కారం
భీమ్ గల్, బతుకమ్మ : శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిర్వహించిన ఆధ్యాత్మిక కవి సమ్మేళనంలోకవి, చరిత్రకారుడు కంకణాల రాజేశ్వర్ కు ఉగాది పురస్కారం లభించింది. బోర్గాం(పి) గ్రామానికి చెందిన శ్రీ శృంగేరి శారదాపీఠ అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి మహలయములో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కవి సమ్మేళనం లోకంకణాల యుగయుగల ఉగాది అనే తన కవితను చదివి వినిపించారు. సభికులను అలరించిన ఆయన కవితకు గాను ఆయనకు ముఖ్య అతిథి, జిల్లా విద్యాధికారి పార్శి అశోక్...