రెండేళ్లాయే.. రూ.2 లక్షలు ఇవ్వకపాయే..

గుంజిలి జిపి నుంచి క్రీడా ప్రాంగణం కోసం మెటీరియల్ పేమెంట్ రాగానే చెల్లింపులు మంజూరైన ఇవ్వకుండా బుకాయింపులు మాక్లూర్ మండలాధికారి పరిస్థితి ఇది నిజామాబాద్ బతుకమ్మ : ప్రస్తుతం ఉన్న మండల అధికారి హయాంలో మాక్లూర్ మండలం చరిత్ర సృష్టిస్తోంది. ఇటీవల 15 రోజులు సెలవులో వెళ్ళినా ఇంకొకరికి ఇన్చార్జి ఇవ్వకపోవడం ఒకటయితే, జిపి నుంచి రూపాయిలు రెండు లక్షలు తీసుకొని రెండేళ్లు అయినా ఇప్పటికీ ఇవ్వకపోవడం. (ఎండిఓ కాంట్రాక్ట్ అవతారం.. అర్బన్ పార్క్ గురించి త్వరలో ) రెండేళ్లయినా... పైసా మీద కక్కుర్తి పడిన...