గాంధారి, బతుకమ్మ : గాంధారి మండలం గౌరారంలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి ఫంక్షన్ లో వంట చేస్తుండగా ప్రమాద వశాత్తు వేడి పప్పులో పడి రెండేళ్ల బాలుడు సాత్విక్ మృతి చెందాడు. మృతుడు సాత్విక్ వంట మనిషి కొడుకుగా తెలిసింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు.