పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి
వ్యవసాయ పనులు చేస్తుండగా పడిన వైనం నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన వెబ్ న్యూస్, బతుకమ్మ : వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మరికొందరు గాయపడగా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.