Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 April 2025, 2:28 pm Posted by : ramakrishna

పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి

వ్యవసాయ పనులు చేస్తుండగా పడిన వైనం

 నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన

వెబ్ న్యూస్, బతుకమ్మ : వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈఘటన నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం కూడన్ పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. మరికొందరు గాయపడగా  ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.