భర్తను మట్టుబెట్టిన ఇద్దరు భార్యలు

కుటుంబ కలహాలే కారణమంటున్న గ్రామస్థులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు   భీమ్ గల్, బతుకమ్మ : భార్యలిద్దరు తమకు తాళి కట్టిన భర్తపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవక్కాపేట్ లో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. దేవక్కాపేట్ కు చెందిన మాలవత్ మోహన్ (35) అలియాస్ బ్యాండ్ మోహన్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కవిత, చిన్న భార్య సంగీతా...