ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పరిధిలో ద్వి చక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఎచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని కంఠేశ్వర్ మారుతీ నగర్ కు చెందిన దంతాల శంకర్ ప్రసాద్ ఈనెల 7న తన ద్విచక్ర వాహనాన్ని ఖలీల్ వాడీలోని డి.శ్రీనివాస్ స్కిన్ ఆసుపత్రి ముందు పార్క్ చేశారు. లోనికి వెళ్లి తిరిగి వచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా సోమవారం...