ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
. . . నేరస్తుడి దగ్గర నుంచి 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహానాల దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తున్ని శుక్రవారం ఎల్లారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి పట్టణంలోని న్యూ అబాది కాలనీలో నివసిస్తున్న నేరస్తుడు మహమ్మద్ అహ్మద్ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గత కొంత కాలంగా ద్విచక్ర వాహానాల దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. అతను డూప్లికేట్ తాళాలు ఉపయోగించి బైక్‌లను దొంగతనం...