ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

రిమాండ్ కు తరలింపు   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్మూర్ మండలంలోని పెర్కిట్ గ్రామానికి చెందిన సుల్తాన్ మోహినుద్దీన్ తన ద్విచక్ర వాహనంపై ఈనెల 7న తన కొడుకును నగరంలోని ప్రగతి హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అనారోగ్య కారణాల వల్ల డాక్టర్లు అక్కడే అడ్మిట్ చేయమని చెప్పారు. దీంతో తన...