టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

ఇందల్వాయి, బతుకమ్మ :  తెలంగాణ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు తడిసిన వెంకటరెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఆకుల వెంకటేష్ (రాజు) ఆధ్వర్యంలో డిచ్పల్లి ఇందల్వాయి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిచ్పల్లి రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఆదివారం ప్రమాణ స్వీకరణ మహోత్సవం నిర్వహించారు. గౌరవ  అధ్యక్షులుగా డిచ్పల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృత పూర్ గంగాధర్ ను  నియమించారు.  లీగల్ అడ్వైజర్ గా రాజేందర్ రెడ్డి, మాణిక్ రాజు (బార్ కౌన్సిల్ అధ్యక్షులు) నియమించారు....