విద్యుదాఘాతంతో ఇద్దరికి తీవ్ర గాయాలు

విద్యుత్ ఆపరేటర్ నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబీకులు తమకేమీ తెలియదంటున్నవిద్యుత్ శాఖ అధికారులు   రాజంపేట, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఎల్లారెడ్డి పల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఒకరి రైస్ మిల్ లో కరెంటు రావడం లేదని ట్రాన్స్ఫార్మర్ వద్ద కట్ పాయింట్ పెట్టాలని బీరయ్యను బతిమాలాడు. బీరయ్య మరో వ్యక్తి తో కలిసి ఇచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేయాలని సబ్ స్టేషన్ లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న...