ఇద్దరు ఐపీఎస్ లకు రెండు వారాల సాధారణ జైలు శిక్ష

  . . . కోర్టు ధిక్కరణ కేసులో రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు  హైదరాబాద్, బతుకమ్మ: సివిల్ వివాదల్లో పోలిసులు తలదూర్చవద్ధని జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించిన ఇద్దరు ఐపీఎస్ లకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలు శిక్ష తో పాటు  ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున జరిమానా విధించింది. ఈ మేరకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన ఇద్దరు ఐపిఎస్ అధికారులకు  గురువారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు....