నేషనల్ శిక్ష రత్న అవార్డుకి ఇద్దరు టీచర్లు ఎంపిక

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాకు చెందిన ఇద్దరు టీచర్లు నేషనల్ శిక్ష రత్న అవార్డుకి ఎంపికయ్యారు. ధర్పల్లి మండలం రేకులపల్లి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం అంకం నరేష్, మెండోరా మండలం బుస్సాపూర్ పాఠశాల ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం డి.రాజారాంలు ఎన్నికయ్యారు. నేషనల్ ఎడ్యుకేషనల్ 2024- 2025 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 30 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నలుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపిక కావడం గమనార్హం. విద్య బోధనతో...