Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 August 2025, 2:38 pm Posted by : ramakrishna

జీఎస్టీలో రెండు శ్లాబులకు ఆమోదం

వెబ్ న్యూస్, బతుకమ్మ : జీఎస్టీలో రెండుశ్లాబుల ప్రతిపాదనను మంత్రుల బృందం ఆమోదించింది. ప్రస్తుతం జీఎస్టీలో 4 శ్లాబులు ఉండగా వాటిని రెండు కు కుదిస్తూ (5%, 18 %) ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల బృందానికి ప్రతిపాదన పంపింది ఈప్రతిపాదనకు జీఎస్టీ మండలి కూడా ఆమోదం తెలిపితే రెండు శ్లాబుల విధానం దేశమంతంటా అమలు కానుంది.