దొంగతనం కేసులో ఇద్దరికి రెండేళ్ల కఠిన కాగాగారం
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ : బైక్ ను దొంగలించిన కేసులో బోధన్ పట్టణం అనీస నగర్ కు చెందిన షేక్ ఇల్యాస్, షేక్ సమీర్ లకు రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ శుక్రవారం తీర్పు చెప్పినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.నిజామాబాద్ నగరంలోని ముజహిద్ నగర్ నివాసుడైన మహమ్మద్ అబ్దుల్ జావీద్ 2025,ఏప్రిల్ 19 న రాత్రి తన ద్విచక్ర వాహనమైన ఆక్టివ హోండా ను ఇంటి...