మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరికి జైలుశిక్షలు
. . . రెండు వేర్వేరు కేసులలో తీర్పులు చెప్పిన మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి దుర్గా ప్రసాద్ నిజామాబాద్, బతుకమ్మ : ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు దాడులకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులకు రెండు వేర్వేరు క్రిమినల్ కేసులలో తీర్పులు చెప్పిన మహిళలపై అత్యాచారాల కేసుల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ సెషన్స్ జడ్జి దారావత్ దుర్గా ప్రసాద్. నిజామాబాద్ నగర ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 నెలల గర్భవతిపై లైంగిక దాడికి ప్రయత్నించిన యెడ్ల...