కులంపేరుతో దూషించిన ఇద్దరికి ఐదేళ్ల కఠిన జైలుశిక్ష
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పెద్దపల్లి జిల్లా జూలపల్లి గ్రామానికి చెందిన గొంగల్ల భవాని, అదే జిల్లా చెందిన చొప్పదండి మండలం రేవల్లి గ్రామానికి వాస్తవ్యుడు వంగపల్లి వెంకటయ్య లకు షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక చట్టంలోని మూడు సెక్షన్ల ప్రకారం ఐ దేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష, ఇండియన్ పినల్ కోడ్ లోని ఒక సెక్షన్ ప్రకారం ఒక్కొరికి రెండేళ్ల చొప్పున సాదారణ జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల విచారణ న్యాయస్థానం...