రెండు పుష్కరాలకు కుటుంబ సభ్యుల చెంతకు
. . . 24 ఏళ్ల క్రితం తప్పి పోయిన వ్యక్తిని కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు . . . కామారెడ్డి పట్టణ పోలీసులు మానవత హృదయానికి హ్యట్సప్ చెప్పిన ఎస్పీ కామారెడ్డి, బతుకమ్మ : పాలమూరు జిల్లా నుంచి 24 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం బయలు దేరిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. తన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని వదిలి పొట్టకూటి కోసం పట్నం బాట పట్టిన వ్యక్తికి దాదాపు 65 సంవత్సరాలు...