బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఇద్దరు పోలీసులు సస్పెండ్
కల్లు దుకాణంలో విరంగం సృష్టిస్తున్నారని యజమాని ఫిర్యాదు కానిస్టేబుల్, హోంగార్డు చేయి చేసుకోవడంతో సస్పెన్షన్ వేటు బాన్సువాడ, బతుకమ్మ : కల్లు దుకాణంలో తాగి వీరంగం సృష్టిస్తున్న ఓ వ్యక్తిని ఇద్దరు పోలీసులు విధి నిర్వహణలో ప్రవర్తించిన తీరుపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ పట్టణంలోని హారిజనవాడలో గొల్ల శీను అక్కడే నివాసం ఉంటున్నాడు. తాగుడుకు అలవాటు పడిన...