మద్యం తాగి వాహనం నడిపిన ఇద్దరు వ్యక్తులకు  రెండు రోజుల జైలు శిక్ష

   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మోతాదుకు మించిన మద్యం మత్తులో బైక్ ను నడిపిన ఇద్ధరికి న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించారని నిజామాబాద్ ఓకటవ టౌన్ ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 21న గాంధీ చౌక్ నందు బి.రఘుపతి అధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అందులో పట్టుబడ్డ వ్యక్తి  శంకర్  ( ముగ్గుల పల్లి, బాన్సువాడ ) అను వ్యక్తి మోతాదు  (247 యంఎల్) మద్యం...