విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి

. . .  8 మందికి తీవ్ర గాయాలు  కోరుట్ల, బతుకమ్మ: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ కేంద్రంలో విద్యుత్ శాఖ లో ఘోర ప్రమాదం జరిగింది. విగ్రహాల తయారీ దారులు భారీ వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలి 10 మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం నిజామాబాద్- మెట్ పల్లి ప్రధాన రహదారిపై  జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి ప్రాణాలకు తెగించి విద్యుత్ తీగలను తగ్గించడంతో పాటు విద్యుత్  శాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ...