రాజ్యసభకు రెండు నామినేషన్ల దాఖలు

  . . . నామినేషన్లను వేసిన అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డి   . . . పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్   హైదరాబాద్, బతుకమ్మ :     శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు గా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి లు నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు స్వయంగా పాల్గొన్నారు. గురువారం నామినేషన్...