. . . నామినేషన్లను వేసిన అభిషేక్ సింగ్వి, వేం నరేందర్ రెడ్డి
. . . పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్
హైదరాబాద్, బతుకమ్మ :

శాసనసభ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు గా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి లు నామినేషన్ ధాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు స్వయంగా పాల్గొన్నారు. గురువారం నామినేషన్ దాఖాలు ఉండగా రెండు ప్రతిపాదనలు వచ్చాయి. అవి ఏకగ్రీవం కావడం లాంఛనమే.
