డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికీ జైలు శిక్షా
. . . 39 మందికి భారీ జరిమానా నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 41 మందిని పట్టుకున్నట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. అనంతరం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం వారికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందర హాజరుపరచగా 39 మందికి ఒకరికి 10,000/- చొప్పున 390,000/-జరిమానా విధించారు. మామిడి రమాకాంత్, సింది మారుతి లకు వారం రోజుల జైలు శిక్ష...