రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీపంలో ఘటన కామారెడ్డి, బతుకమ్మ : ప్రమాదవశాత్తు రెండు లారీలు ఢీకొన్నాయి. ఈఘటన శుక్రవారం అర్ధరాత్రి కామారెడ్డి జిల్లా రామారెడ్డి సమీపంలో జరిగింది. ఈప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లాల్సిన ఓ లారీ డ్రైవర్ పొరపాటున రామారెడ్డి బైపాస్ వంతెన నుంచి సర్వీస్ రోడ్డులోకి వెళ్లాడు.. వెంటనే తప్పుదారిలో వెళ్తున్నామని గుర్తించి బైపాస్ పైకి లారీని మళ్లించాడు. అదే సమయంలో వెనుక నుంచి హైదరాబాద్ వైపు...