రెండు లక్షల రైతు రుణమాఫీ బూటకం

రుణమాఫీ పేరుతో రైతులకు కుచ్చుటోపి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పై ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జుక్కల్ మాజీ శాసనసభ సభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూకాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామి బూటకమని.. రుణమాఫీ మొత్తం దగా, మోసమని హన్మంత్ షిండే ఆరోపించారు. బిచ్కుంద లో నిర్వహించిన ధర్నా సమావేశంలో హన్మంత్ షిండే మాట్లాడుతూ.....