సామూహిక దాడిలో ఇద్దరు హతం
ధర్మోరాలో ఘటన హత్యకు గురైన వ్యక్తి పాత నేరస్తుడు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బలవంతమైన సర్పం చలిచీమల చేతచిక్కి చావదే సుమతి. బద్దెన తన సుమతి శతకంలో బలవంతమైన పాము చలిచీమల చేతచిక్కి చనిపోయిన విధానాన్ని చెప్పిన పద్యం ఇప్పటికి చాలా మంది వివిధ రూపాలుగా, ఉదాహరణగా తీసుకుంటారు. అచ్చం సుమతి శతకంలో బద్దెన చెప్పిన విధంగానే బలవంతుడైన వ్యక్తి ఒక సామూహం చేతిలో చిక్కి హతుడయ్యాడు. అతనితో సావాసం చేసిన అమాయకుడైన వ్యక్తి కూడా సామూహిక దాడిలో హతుడయ్యాడు. ...