పిడుగుపాటుకు ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘటన ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బేల మండలం సాంగ్డి, సొంఖేశ్ లో పిడుగులు పడ్డాయి. ఈపిడుగు పాటుకు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.