Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 2:19 pm Posted by : ramakrishna

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

ఆదిలాబాద్, బతుకమ్మ : ఆదిలాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బేల మండలం సాంగ్డి,  సొంఖేశ్ లో పిడుగులు పడ్డాయి. ఈపిడుగు పాటుకు ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.