క్రికెట్‌ ఆడుతుండగా పిడుగు పడి ఇద్దరి మృతి

కర్నూల్ జిల్లాలో ఘటన కర్నూలు, బతుకమ్మ :  ఏపీలోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కాత్రికిలో విషాదం చోటు చేసుకుంది క్రికెట్‌ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.