ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు ఖాకీలు

  పోలవరం, బతుకమ్మ :   పోలవరం జిల్లాలోని గంగారం పీఎస్ లో ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం తన భర్త వేరే మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని శివ మొదటి భార్య గంగారాం పీఎస్ లో కేసు పెట్టింది. దాంతో ఈ కేసు నుండి తనని తప్పించాలని శివ స్టేషన్ ఎస్సైని కోరగా అతను రూ.20000 డిమాండ్ చేశాడు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అనంతరం విషయం తెలిసిన ఏసీబీ అధికారులు...