రైళ్లలో చోరీలు చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
. . . రూ.2.40 లక్షల విలువైన సెల్‌ఫోన్లు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రైలులో ప్రయాణికుల నుంచి చోరీ చేసిన మొబైల్ ఫోన్ల కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ రైల్వే ప్లాట్‌ఫారంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐఆర్ పీ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, సిబ్బందితో పాటు ఆర్ పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ కల్పనా ఆధ్వర్యంలో ప్లాట్‌ఫారంపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు...