24 గంటల్లో ఇద్ధరు దోస్తులను మట్టుబెట్టిన స్నేహితులు
. . వెయ్యి రూపాయల కోసం ఒకరి హత్య . . . ఆ హత్య బయటకు రాకుండా ఉండేందుకు మరోకరి హత్య . . . వారం రోజుల్లో మర్డర్ కేసులను కొలిక్కి తెచ్చిన సౌత్ రూరల్ పోలీసులు నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు హత్య కేసులో చేదించినట్లు నిజామాబాద్ ఎసిపి రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక హత్య కేసు పరిశోధన చేస్తుండగా, మరో హత్య కేసు వెలుగులోకి వచ్చింది నలుగురు దోస్తులలో...