నలుగురి మృతికి కారణమైన ఇద్దరు డ్రైవర్లకు జైలు శిక్ష
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ శివారులో 2014 వ సంవత్సరంలో జగిరిన రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతికి కారణమైన ఇద్దరు డ్రైవర్ల పై 11 సంవత్సరాల సుదీర్ఘ విచారణ జరిపి జైలు శిక్ష విధించినట్లు బుధవారం బోధన్ న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. అక్బర్ నగర్ గ్రామ శివారులో తుఫాన్ వాహనం, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపి నలుగురు మృతికి కారణమైన నాందేడ్ జిల్లాకు చెందిన...