రెండు రోజులు.. రూ.20 కోట్లు
. 40వేల కేస్ ల బీర్లు.. 20వేల కేస్ ల విస్కీ తాగేసిన మందుబాబులు . ఉమ్మడి జిల్లాలో 151 వైన్స్ లు, 21 బార్ లు . ఎక్కడ చూసినా దసరా జోష్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: లిక్కర్ వ్యాపారులు.. మందుబాబుల్లో దసరా జోష్ నింపింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.20 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయింది. కేస్ లకు కేస్ ల మందును సరఫరా చేసి అటు ఐఎంఎల్ డిపో నిర్వాహకులు, వైన్ షాపుల నిర్వాహకులు అలసిపోయారు. శని, ఆదివారాల్లో 40వేల...