మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి రెండు రోజుల  జైలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలను నడిపిన ఐదుగురికి రెండు రోజుల జైలు, ఒక్కరికి ఒక్కరోజు జైలు శిక్ష పడిందని నిజామాబాద్ ఎసిపి రాజా వేంకట రెడ్డి తెలిపారు. శివ తాండాకు చెందిన కేతావత్ సంతోష్, ముల్లంగికి చెందిన షేక్ జీయా వుద్ధిన్, మద్దేపల్లికి చెందిన విశ్వనాథ్ శివరాం, పోతంగల్ కు చెందిన తోకల సంజీవ్, బోదన్ కు చెందిన బంటు శ్రీనివాస్ లు మోతాదుకు మించి మద్య సేవించి వాహనాలు నడుపడంతో అరెస్టు చేసి కోర్టులో...