Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 January 2025, 5:20 pm Posted by : ramakrishna

రెండు రోజుల జైలు శిక్ష

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: అతిగా మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వేల్పూర్ మండలానికి చెందిన సి.లక్ష్మణ్ ను సోమవారం కోర్టులో హాజరు పరచగా రెండు రోజుల జైలు శిక్ష విధించారు.