రెండు రోజుల మురిపెంగా కొనుగోలు కేంద్రం

  . . . రోజుకో సాకూ చెబుతూ కొనుగోళ్లు వాయిదా   . . . కొనుగోలు కేంద్రం వద్దే దళారుల దందా   . . . కొనుగోళ్లు ప్రారంభించాలని వేడుకుంటున్న రైతులు   జుక్కల్, బతుకమ్మ   జుక్కల్ మండలంలోని హంగర్గా క్లస్టర్ గ్రామంలో మే 2న సన్ ఫ్లవర్ ఆయిల్ పంట కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ అధికారులు ప్రారంభించారు. ప్రారంభించిన రెండు రోజులు కొనుగోలు చేసిన పంటను తరలించారు. గత 16 రోజులుగా కొనుగోలు నిలిపివేసి రైతులను పట్టిపీడిస్తున్నారు....