ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ళ సస్పెన్షన్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్ళు సస్పెన్షన్ కు గురయ్యారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న రాకేష్ గౌడ్ ను సస్పెండ్ చేస్తూ కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 5న ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రాకేష్ గౌడ్ విధులకు గైర్హాజరయ్యారు. మద్యం సేవించి వాహనం నడిపి తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురయ్యారు. పోలీసులు బ్రీత్ ఎన్ లైజర్ టెస్టు...