పాడుబడ్డి బావిలో శవాలై తెలిన ఇద్దరు చిన్నారులు

  . . . ఇద్దరు పిల్లల మిస్సింగ్ ఉదంతం విషాదాంతం   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో ఈ నెల 6న కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు పాడుబడిన బావిలో విగత జీవులై తేలారు. ఈ సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి(10), విజయ్ (9) ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. అదే రోజు బిఆర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెళ్లు మిస్సింగ్ కాగా వారిని వాళ్ల తండ్రే...