నీరులేని బావిలో పడ్డ ఇద్దరు చిన్నారులు
గంటల తరబడి శ్రమించి బయటకు తీసిన అధికారులు చిన్నారుల పరిస్థతి విషమం బాన్సువాడ, బతుకమ్మ : తల్లిదండ్రులు, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు చిన్నారులు 30 ఫీట్ల లోతు కలిగిన నీరులేని బావిలో పడిన ఘటన వెలుగులోకొచ్చింది. గంటల తరబడి శ్రమించి వేలికి తీయగా ఇరువురి చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలని లో పెను...