రెండు బస్సులు ఢీ . .  .  తప్పిన పెను ప్రమాదం

  . . . విద్యార్థులకు స్వల్ప గాయాలు . . .  కొత్త బస్టాండ్ చౌరస్తాలో ఘటన సిరిసిల్ల, బతుకమ్మ  : సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్‌కు చెందిన విద్యార్థినీ, విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న విజ్ఞాన్ కాన్సెప్ట్ స్కూల్ బస్సును పెద్దూరు వైపు నుంచి వస్తున్న అపెరల్ పార్క్‌కు చెందిన బస్సు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద...