గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు గేదెలు మృతి

  . . . జాతీయ రహదారి 44 పై ప్రమాదం   ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ జాతీయ రహదారి పై గురువారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ విషయాన్ని టోల్ ప్లాజా హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఇందల్వాయి పోలీసులకు సమాచారం అందించగా తక్షణమే స్పందించిన ఇందల్వాయి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గేదెల మృతిపై సిసి కెమెరాల...