ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
ఆరు బైకులు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బైక్ దొంగతనాలు చేసి అమ్ముకొని జల్సా చేసుకొటు... పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపితే , జైలు నుంచి వచ్చిన తరువాత మళ్లీ దొంగతనాలు చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ ఎసిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఏసీపీ మాట్లాడుతు... కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన పిట్ల మొగులయ్య ఈ ఏడాది మే 5న ...