ఇద్దరు బైక్ దొంగల అరెస్ట్

. . . 5 ద్విచక్రవాహనాలు స్వాధీనం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో జరుగుతున్న మోటార్ సైకిల్ చోరీలను అరికట్టేందుకు టౌన్ 1 పోలీసులు ప్రత్యేక పహారా పర్యవేక్షణ లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. ఎస్ హెచ్ ఓ కథనం ప్రకారం  ఇటివల ఒకటవ టౌన్ ఏరియా లో జరిగిన వరుస బైక్ దోంగతనాల నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్, టెక్నికల్...