30 నిమిషాలలో రెండు ఏటీఎం లలో చోరి
. . . ఎటియంలను గ్యాస్ కట్టర్ లతో కోసీ 42 లక్షల అపహరణ . . . తెల్లవారుజామున నగరంలో ఏటీఎం చోరీ ముఠా దుశ్చర్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రెండు ఎటియంలలో దొంగలు దొంగతనాలకు పాల్పడ్డారు. ముప్పై నిమిషాల వ్యవధిలో రూ.42 లక్షల నగదు చోరీ చేశారు. ముందుగా నగరంలోని వర్నిరోడు లోని ఎస్ బి ఐ బ్యాంకు ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు.. వర్ని రోడ్డు ఎస్ బి ఐ ఏటీఎం లో తెల్లవారుజామున 3.10...