దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్  చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు. నగరంలోని ఖోజా కాలనీలోని ఇస్లంపురకు చెందిన అతర్ బైగ్, షేక్ అజ్మద్ పాత నేరస్తులు. వీరు మందు, సిగరేట్, గుట్కా వంటి చెడు అలవాట్లకు బానిసై జల్సాలకు అలవాటు పడ్డారు. దీంతో నగరంలో ఒంటరిగా కనిపించిన వారిని బెదిరించి, కొట్టి డబ్బులు లాక్కునేవారు. ఇదే క్రమంలో గతనెల 31న ఎరుకల  వాడలోని ఒక ఇంటిలోకి వెళ్లి బీరువా...