హత్యకేసులో ఇద్దరు అరెస్టు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈ నెల 25న జరిగిన హత్య కేసులో శనివారం ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 25న నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన వాస్టర్ రాజేష్(51) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రాజేష్ కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఇద్దరు నేరస్థులను అరెస్టు చేశారు. నగరంలోని గరుద్వార్ గాజుల్ పేట్ కు చెందిన రాంజీ భీమల్ బాడీ(30)ను...