గంజాయి అక్రమ రవాణా కేసులో ఇద్దరి అరెస్ట్

  . . .  4.368 కిలోల గంజాయి స్వాధీనం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   గంజాయి అక్రమ రవాణా  చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో బూక శ్రీనివాస్ తెలిపారు. సోమవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ హెచ్ వో మాట్లాడుతూ ఆదివారం రాత్రి రైల్వేస్టేషన్ వద్ద తనిఖీలు చేపడుతుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండకు చెందిన సలావత్ శ్రీనివాస్...