హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఆరోటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యాయత్నం కేసులో శుక్రవారం ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్.సురేష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆరవ టౌ న్ పరిధిలోని అక్బర్ కాలనీ (కెనాల్ కట్ట) లో సయ్యద్ పా ష అతని కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరు కూతుర్లు కూడా అతని ఇంటి పక్కనే అక్బర్ కాలనీలో నివసిస్తూ ఉంటారు. సయ్యద్ పా ష అతని కుమార్తె...